ఇరుముడికట్టులో కర్పూరం, అగరబత్తీలు, రోజ్వాటర్ తీసుకురావద్దు
శబరిమల అయ్యప్ప భక్తులకు ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డు కీలక సూచనలు చేసింది. ఇరుముడికట్టులో కర్పూరం, అగరబత్తీలు, రోజ్వాటర్ తీసుకురావొద్దని కోరింది. ఈ మేరకు ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు. త్వరలో ఈ విషయంపై సర్య్కులర్ జారీ...







