News

News

ఆంధ్రా నుంచి అయోధ్యకు బాలరాముడి ఉత్సవ విగ్రహం

రాష్ట్రంలోని బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణానికి చెందిన విగ్రహాలు తయారు చేసే కళాకారుడు వాసా శ్రీనివాస్ అయోధ్య బాలరాముని ఆలయంలో నిత్య పూజలు చేసేందుకు 25 కిలోల పంచలోహ విగ్రహాన్ని తయారు చేసి ఉచితంగా అందజేశారు. ఈ విగ్రహంతోపాటు సీతారామలక్ష్మణ...
News

అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం మైనార్టీ హోదాపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయానికి సంబంధించిన మైనార్టీ హోదా విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. అలీగఢ్ ముస్లిం వర్సిటీని మైనార్టీ విద్యాసంస్థగా పరిగణించలేమంటూ 1967లో అత్యున్నత న్యాయస్థానం వెల్లడించిన తీర్పును ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తోసిపుచ్చింది. అయితే మైనార్టీ హోదా...
News

కర్ణాటక వక్ఫ్ బోర్డ్ భూ ఆక్రమణలపై బీజేపీ నిజనిర్ధారణ నివేదిక

కర్ణాటకలోని విజయపురలో వక్ఫ్ బోర్డ్ భూముల ఆక్రమణ వ్యవహారం మీద ఆ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నిజ నిర్ధారణ కమిటీ తమ నివేదికను జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ జగదాంబికా పాల్‌కు గురువారం నాడు సమర్పించింది. బీజేపీ ఎంపీ గోవింద్...
News

దేవాలయాల నిర్వహణ హైందవులకు అప్పగించాలి : వీహెచ్‌పీ సెక్రటరీ జనరల్‌

దేవాలయాల నిర్వహణ హైందవ సమాజానికి అప్పగించాలని.. విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ కార్యనిర్వాహక సెక్రటరీ జనరల్‌ మిలింద్‌ పరండే పేర్కొన్నారు. పవిత్రమైన తిరుపతి లడ్డూ విషయంలో వెలుగులోకి వచ్చిన సమాచారంతో దేశ వ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. తిరుపతి, శ్రీశైలం వంటి...
ArticlesNews

సప్తవర్ణ శోభితం శ్రీవారి పుష్పయాగం

నవంబరు 9 తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవం పవిత్ర కార్తిక మాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప నవంబరు 9 తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవంస్వామికి పుష్పయాగం నిర్వహిస్తారు. సువాసనలు వెదజల్లే వివిధ పుష్ప, పత్రాలతో శ్రీదేవీభూదేవీ...
News

పాక్ లో రోడ్లపైకి జనం… విద్యుత్, నీటి సమస్య పరిష్కరణకు డిమాండ్

నిత్యం భారత్ పై అకారణంగా కాలుదువ్వే పాకిస్తాన్ ప్రభుత్వం చిక్కుల్లో పడింది. అక్కడి ప్రజలు ప్రభుత్వంపై తిరగబడ్డారు. విద్యుత్ కోతలు, నీటి కొరత తీవ్రమవుతుండటంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చారు. దీంతో కరాచీ రోడ్లపై తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కరాచీలోని...
News

ఆలయంలోకి చొరబడి మరీ విగ్రహం ధ్వంసం… తౌఫీక్ అరెస్ట్

మధ్యప్రదేశ్‌లో ఒక ముస్లిం యువకుడు గణపతి ఆలయంలోకి చొరబడి, విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. దీనిని అడ్డగించేందుకు వచ్చిన మహిళను తీవ్రంగా బెదిరించాడు కూడా. అడ్డొస్తే ప్రాణాలు తీసేస్తాని బెదిరింపులు దిగాడు. దీంతో స్థానికులకు విషయం తెలియడంతో ఆ దుండగుణ్ణి స్థానికులు బంధించి...
News

“జై ద్వారకా క్యాంపైన్” ప్రారంభించిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు

"జై ద్వారకా క్యాంపైన్‌"ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌చివాల‌యంలో ప్రారంభించారు. "ఇట్స్ సిక్స్‌త్ వావ్" సంస్థ ఆధ్వ‌ర్యంలో సముద్ర గర్భంలో ఉన్న పురాతన‌ ద్వారక నగరం ఒక‌ప్పుడు ప్రపంచానికి రాజధానిగా ఉండేదంటూ ప్రసిద్ధ చరిత్రకారుడు రవీంద్రజిత్ చేసిన సంచలనాత్మక అన్వేషణను ముఖ్య‌మంత్రి...
1 1,240 1,241 1,242 1,243 1,244 3,075
Page 1242 of 3075