ఆ ఉగ్రవాదిని భారత్‌కు రప్పించిన జాతీయ దర్యాప్తు సంస్థ
లష్కరే తోయిబాకు చెందిన కడురుగట్టిన ఉగ్రవాది సల్మాన్ రెహ్మాన్ ఖాన్‌ను ఎట్టకేలకు భారత్‌కు రప్పించారు. బెంగళూరు జైళ్లపై బాంబుల దాడికి ఆయుధాలు సమకూర్చిన సల్మాన్ రెహ్మాన్ ఖాన్ విదేశాలకు పారిపోయాడు. అతనిపై జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటర్‌పోల్‌కు సమాచారం అందించింది. రెడ్...







