సంభాల్ నిరసనకారుల నుంచే నష్టపరిహారం వసూలు
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంభాల్ అల్లర్లలో ప్రమేయం ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఆ రోజు ప్రభుత్వ ఆస్తులకు వాటిల్లిన నష్టానికి నిరసనకారుల నుంచి పరిహారం వసూలు చేయాలని నిర్ణయించింది. రాళ్లు రువ్విన వారి పోస్టర్లను బహిరంగ ప్రదేశాల్లో అంటించనుంది. వారికి...







