ఒంగోలులో విశ్వహిందూ పరిషత్ నిరసన ప్రదర్శన
సనాతన ధర్మ పరిరక్షణకు కేంద్రం భారతదేశం అని భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ అన్నారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ ఇచ్చిన ఆందోళన ఆందోళన పిలుపులో భాగంగా బుధవారం...







