సమతా స్ఫూర్తి తెలుగు సాహిత్య కీర్తి ఉన్నవ లక్ష్మీ నారాయణ
( డిసెంబర్ 4 - ఉన్నవ లక్ష్మీ నారాయణ జయంతి ) ఎంతో మంది సామాజిక సంస్కర్తలు, సమాజ జీవితాన్ని ఆనందమం చేయడానికి నిరంతరంగా తమవంతు ప్రయత్నం చేశారు. అటువంటి విశేష ప్రయత్నం చేసిన ఒక శ్రేష్ఠమైన వ్యక్తి శ్రీ ఉన్నవ...







