News

News

అయోధ్య రామాలయం: పనుల పురోగతి పై ఫొటోలు విడుదల

అయోధ్య రామ మందిరం సముదాయంలో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న సూర్య, గణేష్, శివ, దుర్గ, అన్నపూర్ణ, హనుమాన్ మందిరాల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాణాల పురోగతిపై తాజా పరిస్థితిని తెలుపుతూ ఆలయ ట్రస్టీ ఫొటోలు విడుదల చేసింది....
News

భక్తులకు శుభవార్త.. ఆ రోజుల్లో వీఐపీ దర్శనాలు రద్దు..

శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ సెలవులు, భక్తులు రద్దీగా ఉండే శని, ఆది, సోమవారాలలో, వైదిక కమిటీ నిర్ధారించిన రోజుల్లో వీఐపీ...
News

బంగ్లాలో హిందువులకు రక్షణ కల్పించాలంటూ ఆరు వేల మందితో అసోంలో భారీ సభ

బంగ్లాదేశ్ లో హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాష్టీకానికి వ్యతిరేకంగా అసోంలో సనాతనీ ఓక్యోమంచ్ గళమెత్తింతి. హిందువులపై దాడులు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇస్కాన్ స్వామీజీ చిన్మయ్ కృష్ణదాస్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ... భారీ నిరసన...
News

చిన్మయ్‌ కృష్ణదాస్‌ కేసు.. వాదించేందుకు ముందుకురాని లాయర్లు

ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్‌ కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్‌ లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే కోర్టులో ఆయన బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు వినిపించేందుకు లాయర్లు ఎవరూ ముందుకురావట్లేదని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కృష్ణదాస్‌ కేసును వాదించేందుకు ముందుకువచ్చిన ఓ న్యాయవాదిపై ఆందోళనకారులు...
News

“ముస్లిములు ఎక్కడ నమాజు చేస్తే ఆ ప్రదేశం వక్ఫ్ ఆస్తి అయిపోతుంది”

దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డుల దురాక్రమణలపై చర్చ జరుగుతున్న వేళ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కళ్యాణ్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. ఏదైనా ఒక ప్రదేశంలో ముస్లిములు నమాజు చేస్తే, ఆ ప్రదేశం వక్ఫ్ ఆస్తి అయిపోతుందని ప్రకటించాడు. ‘‘మీను నమాజ్...
ArticlesNews

సంభల్‌ మసీదు వారసత్వ కట్టడం.. ఏఎస్‌ఐ

ఉత్తరప్రదేశ్‌ సంభల్‌లోని మొఘల్‌ కాలం నాటి షాహీ జామా మసీదు రక్షిత వారసత్వ కట్టడమని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) తెలిపింది. ఈ నేపథ్యంలో రక్షణ కోసం ఆ మసీదుపై నియంత్రణ, నిర్వహణను తమకు అప్పగించాలని కోర్టును కోరింది. శుక్రవారం...
News

బంగ్లాదేశ్ లో ఐరాస శాంతి పరిరక్షక మిషన్

బంగ్లాదేశ్‌ పరిణామాలపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌కు శాంతి స్థాపక దళాలను పంపాల్సిందిగా ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి చేయాలని ఆమె సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బంగ్లాదేశ్‌లో పీడనకు గురైన భారతీయులను తక్షణం...
1 1,190 1,191 1,192 1,193 1,194 3,076
Page 1192 of 3076