బంగ్లాలో మరో ఇస్కాన్ ఆలయం ధ్వంసం
బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇస్కాన్‌కు చెందిన మరో ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేసి, నిప్పుపెట్టారు. ఈ ఘటనలో మందిరంలోని దేవతామూర్తుల విగ్రహాలు, ఇతర సామగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ మేరకు కోల్‌కతా ఇస్కాన్ ఉపాధ్యక్షుడు రాధారమణ్...







