ప్రపంచ ధ్యాన దినోత్సవంగా డిసెంబరు 21
ఏటా డిసెంబరు 21న ‘ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని’ నిర్వహించాలంటూ ప్రవేశపెట్టిన తీర్మానానికి ఐరాస ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ‘‘సమగ్ర శ్రేయస్సు, అంతర్గత పరివర్తన కోసం ఒక...







