మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు
స్వాతంత్య ఉద్యమ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన ఎందరో మహనీయుల పేర్లు చరిత్రపుటల్లో లేవని, నాటి ప్రభుత్వాలు వారికి సముచిత స్థానం ఇవ్వకపోవడం దురదృష్టకరమని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా...







