బంగ్లాదేశ్‌లో హిందువులకు రక్షణ కల్పించాలి
బంగ్లాదేశ్‌లో ఉన్న హిందువులకు రక్షణ కల్పిం చాలని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు డిమాండ్ చేశారు. ఆ దేశంలో హిందువులపై జ రుగుతున్న దాడులను నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో చేపట్టిన సంఘీభావ ర్యాలీ విజయవంతంగా సాగింది. గ్రామదేవత స్వేచ్ఛావతి అమ్మవారి...







