News

News

కాశినాయన క్షేత్రానికి మహర్దశ

ఆధ్యాత్మిక నిలయంగా భాసిల్లుతున్న జ్యోతిక్షేత్రానికి త్వరలో మహర్దశ పట్టనుంది. ఆటంకంగా ఉన్న అటవీశాఖ అనుమతులు తొలగిపోనున్నాయి. కాశినాయన క్షేత్రానికి అవసరమైన మూడు హెక్టార్ల స్థలాన్ని కేటాయించడానికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. భాకరాపేట- బద్వేలు రహదారి విస్తరణకు మార్గం సుగమమవుతోంది. కలివికోడి పేరిట...
News

శ్రీగిరి వాసా.. భక్త మది నివాసా

శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు మంగళవారం ఆలయ ప్రాంగణంలో పార్వతి, మల్లికార్జున స్వామివార్ల బ్రహ్మోత్సవ కల్యాణం కనులపండువగా జరిగింది. ముందుగా రాత్రి 7 గంటలకు ఆలయ ప్రాంగణంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను నందివాహనంపై కొలువుదీర్చారు. ఉభయ...
News

కుంభమేళా.. మనకూ ఆదర్శమే

ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగరాజ్‌ కుంభమేళా పరిశీలనకు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు చెందిన అధికార బృందం తరలివెళ్లనుంది. 2027లో గోదావరి పుష్కరాల నేపథ్యంలో కుంభమేళాను అధ్యయనం చేయడం ద్వారా ఏర్పాట్లపై మరింత అవగాహన ఏర్పడుతుందని యంత్రాంగం భావిస్తోంది. ఇందుకుగాను ఎంపిక చేసిన వివిధ శాఖల...
News

2 టన్నుల కూరగాయలు, పండ్లతో మహానందికి అలంకరణ

తమిళనాడులోని ప్రపంచ ప్రసిద్ధ తంజావూర్‌ బృహదీశ్వరాలయంలో ఉన్న మహానంది విగ్రహానికి ఏటా కనుమ రోజు వేడుక నిర్వహిస్తారు. అందులో భాగంగా బుధవారం ఉదయం 2 టన్నుల కూరగాయలు, పండ్లు, స్వీట్లు, పువ్వులతో అలంకరించారు. అనంతరం విగ్రహం ఎదుట 108 ఆవులతో గోపూజ...
News

విదేశీయులు మెచ్చిన.. భారతీయ సంస్కృతి

ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, యోగా జీవన విధానమే మేలని పలువురు విదేశీయులు చెబుతున్నారు. తాటిచెట్లపాలెంలోని మాస్టర్‌ ఇ.కె.సంస్కృతి సదన్‌లో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, పరిశీలన కోసం వచ్చిన ఐరోపా ఖండానికి చెందిన పలు దేశస్థులు మంగళవారం...
News

ముళ్ల పొదపై కుంభమేళాకు ‘కాంటే వాలే బాబా’- 50 ఏళ్లుగా ఇలానే!

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాలో పాల్గొనేందుకు కోట్లాది మంది తరలివస్తున్నారు. ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగ్‌రాజ్‌ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు సాధారణ ప్రజలతోపాటు సాధువులు, బాబాలు, సన్యాసులు, విదేశీ పర్యటకులు పోటెత్తుతున్నారు. వీరిలో కొంత మంది బాబాలు తమ ప్రత్యేకతతో...
News

అంతరిక్షంలో అద్భుతం: చరిత్ర సృష్టించిన భారత్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇస్రో మరో చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించింది. అంతిరక్షంపై జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ మిషన్ విజయవంతమైంది. ఇస్రో చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. స్పేస్ డాకింగ్‌లో...
News

ఇస్రో ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన నారాయణన్

ఇస్రో నూతన ఛైర్మన్‌గా వి.నారాయణన్‌ బాధ్యతలు స్వీకరించారని సంస్థ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయనను అభినందిస్తూ అంతరిక్షశాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. రానున్న రోజుల్లో కీలకమైన అంతరిక్ష మిషన్లకు నాయకత్వం వహించాల్సిన నారాయణన్‌.. ప్రధాని మోదీ దార్శనికతను...
1 1,102 1,103 1,104 1,105 1,106 3,077
Page 1104 of 3077