క్రైస్తవం నుంచి 50 కుటుంబాలు ఘర్‌వాపసీ
ఉత్తరప్రదేశ్ అలీగఢ్ ప్రాంతంలోని లాఢౌలీ గ్రామంలో 50 కుటుంబాలు సనాతన ధర్మంలోకి తిరిగి వచ్చాయి. గతంలో క్రైస్తవంలోకి మతం మారిన ఆ కుటుంబాలు జనవరి 12న తిరిగి స్వధర్మంలోకి చేరుకున్నాయి. ఆ కుటుంబాలలోని వారు గతంలో ప్రేయర్ మీటింగ్‌లకు హాజరవుతూ క్రైస్తవం...







