రేపటి నుంచి విశాఖలో ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు
విశాఖపట్నంలోని ఏయూ ఇంజ నీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల 24,25,26 తేదీల్లో ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ, స్వాగత సమితి ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ 25న ఏబీవీపీ...






