News

News

గ్రామీణాభివృద్ధిని కాంక్షించిన అణుధార్మిక శాస్త్రవేత్త శ్రీ రజ్జూ భయ్యా

రజ్జూ భయ్యా ( ప్రొ. శ్రీ రాజేంద్ర సింగ్)  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నాలుగవ సర్ సంఘచాలక్ గా 1994 నుండి 2000 దాకా సేవలు అందించారు. 29 జనవరి 1922 జన్మించిన రజ్జూ భయ్యా అలహాబాద్ విశ్వవిద్యాలయంలోని భౌతికశాస్త్ర విభాగానికి అధిపతిగా పనిచేసారు. అనంతరం 1960 వ దశకంలో...
News

ప్రపంచ శాంతి భారత్ వల్లనే సాధ్యం – రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ గణతంత్ర దినోత్సవ సందేశం

గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ కాన్పూర్ లోని నారాయణ సంస్థలు నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ జాతీయపతాకం స్పూర్తి, ప్రేరణలకు...
News

స్వయంసేవక్.. భారతరత్న.. శ్రీ నానాజీ దేశముఖ్

సరస్వతి శిశుమందిరాల వ్యవస్థాపకులు, గ్రామీణాభివృద్ధి సాధకులు శ్రీ నానాజీ దేశముఖ్ కి భారత ప్రభుత్వం భారతరత్న అవార్డుని ప్రకటించింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారక్ గా జీవితం ప్రారంభించిన నానాజీ సంఘ స్పూర్తితో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా...
News

ఆరెస్సెస్ ఆంధ్ర ప్రాంత ప్రచార ప్రముఖ్ డా|| శ్రీరామశాయి గారి ఆకస్మిక మృతి.

ఆరెస్సెస్ ఆంధ్ర ప్రాంత  ప్రచార ప్రముఖ్, హిందూ నగారా మాస పత్రిక ఎడిటర్ డా||శ్రీరామశాయి గారు ఈ రోజు సాయంత్రం 7 గంటలా 20 నిముషాలకు గుండె పోటుతో మృతి చెందారు. ఢిల్లీ యూనివర్సిటీలో M.Tech పట్టభద్రులైన తర్వాత రాజకీయాల మీద...
News

విజయవాడలో రాజకీయ, సామాజిక అధ్యయన కేంద్రం ప్రారంభం.

26/1/2019, శనివారం విజయవాడ కేదారేశ్వర పేటలోని కృష్ణరాజ అపార్ట్ మెంట్ రెండవ అంతస్తులో “సెంటర్ ఫర్ ఇంటిగ్రల్ స్పిరిట్” పేరుతో రాజకీయ, సామాజిక అధ్యయన కేంద్రం ప్రారంభమయింది. శ్రీ శ్రీరామశాయి గారి స్వగృహంలో ప్రారంభించబడిన ఈ గ్రంథాలయ ప్రారంభంలో ఏకలవ్య ఫౌండేషన్...
News

ప్రభుత పట్టెను హారతి – జనత తెలిపెను సమ్మతి – పులకించెను భారతి.

పలు రంగాల్లో అత్యున్నత సేవలు అందించిన వారికి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర స‌ర్కార్ పద్మ పురస్కారాలను ప్రకటించింది. పలు రంగాల్లో విశేష సేవలందించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఆర్ఎస్ఎస్ నేత నానాజీ దేశ్‌ముఖ్ (మరణానంతరం), అస్సామీ జానపద గాయకుడు...
News

దేశ భక్తులకు ఏమిటీ శిక్ష? అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఇండియాలో ఉందా పాకిస్థాన్లో ఉందా?”

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో రేపు జరుగ బోయే రిపబ్లిక్ దినోత్సవ వేడుకలలో భాగంగా అక్కడి విద్యార్ధులు ఈరోజు నిర్వహించిన బైక్ ర్యాలీపై యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్ధులకు షోకాజ్ నోటీసులు జారీ చెయ్యడం వివాదాస్పదమవుతోంది. సంఘటన పూర్వాపరాలలోకి వెళితే రేపటి రిపబ్లిక్ దినోత్సవ...
News

అయోధ్య కేసు విచారణ ఈ నెల 29న : విచారించనున్న ఐదుగురు సభ్యుల సుప్రీమ్ బెంచ్.

సుప్రీమ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగోయ్ నియమించిన సరి కొత్త బెంచ్ ఈ నెల 29 నుంచి విచారించనుంది. 25/1/2019 శుక్రవారం ప్రధాన న్యాయ మూర్తి రంజన్ గోగోయ్ 5గురు సభ్యుల ధర్మాసనానికి ఈ కేసును అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చారు. వారు...
1 1,051 1,052 1,053 1,054 1,055 1,070
Page 1053 of 1070