ఆధ్యాత్మిక యువత లక్ష్యంగా డిజిటల్ బాబా
ఓ చేతిలో స్మార్ట్ ఫోన్, మరో చేతిలో ట్రైపాడ్, మైక్‌లతో అత్యంత చురుగ్గా కుంభమేళాలో కనిపిస్తున్న ఓ యువబాబాతో సెల్ఫీ దిగడానికి, ఆధ్యాత్మికతకు సంబంధించి ఆయన చెప్పే మాటలు వినడానికి చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ పోటీపడుతున్నారు. ఆయనే...






