సంఘ్ పై తప్పుడు వ్యాఖ్యలు కేసు : హాజరుకావాలని ఖర్గే, నలపాడ్ ను ఆదేశించిన కోర్టు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పై తప్పుడు వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో దాఖలైన ప్రైవేట్ క్రిమినల్ ఫిర్యాదు విషయంలో స్వయంగా తమ ఎదుట హాజరవ్వాలని మంత్రి ప్రియాంక్ ఖర్గే, కాంగ్రెస్ నేత మహ్మద్ నలపాడ్ లను బెంగళూరు కోర్టు ఆదేశించింది. వచ్చే నెల...







