కమనీయం జగన్నాథుని స్నానయాత్ర
విశ్వప్రసిద్ధ పూరీ క్షేత్రం లక్షల మంది భక్తుల జయ జయధ్వానాలతో మార్మోగింది. జ్యేష్ఠపౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనల (చతుర్థామూర్తులు) స్నానయాత్ర వైభవంగా నిర్వహించారు. 7లక్షల మంది భక్తులు ఈ వేడుకను వీక్షించారు. ఒడిశా సీఎం మోహన్‌చరణ్ మాఝి,...







