ఏబీవీపీ నగర క్రీడోత్సవ్–2025 పోస్టర్ ఆవిష్కరణ
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 28 నుంచి మార్చి 2 వరకు జరగనున్న నగర క్రీడోత్సవ్-2025 పోస్టర్‌ను శాప్ చైర్మన్ రవినాయుడు ఆవిష్కరించారు. మొగల్రాజపురంలోని పీబీ సిద్ధార్థ కళాశాలలో ఖేలో భారత్ నగర క్రీడోత్సవ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు...







