“విద్యార్థులకు నిజమైన చరిత్ర చెప్పాలి’
విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను, కుటుంబ విలువలను పెంపొందించాలని కడప చిన్మయామిషన్ అధ్యక్షులు శ్రీశ్రీశ్రీ తురీయానంద సరస్వతి అన్నారు. వారు ఫిబ్రవరి 13న అనంతపురం తాడిపత్రి పట్టణంలోని నందలపాడులో శ్రీ సరస్వతీ శిశుమందిరం నూతన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ...






