తొలిసారి నాగ సాధువులుగా దళితులు
ప్రయాగరాజ్ కుంభమేళా సరికొత్త చరిత్ర సృష్టించింది. శతాబ్దాలనాటి కులాల అడ్డుగోడలను తుత్తునియలు చేస్తున్నట్టుగా ఈ సారి కుంభమేళాలో కొత్తగా నాగ సాధువులుగా అవతరించినవారిలో దళితులు, జన్ జాతి వర్గాలకు చెందినవారు 20 శాతానికి పైగా ఉన్నారు. ఈ రూపాంతరం భారతదేశపు అత్యంత...







