శివాభిషేకం చేసిన బంగ్లాదేశ్ క్రికెటర్
మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన దక్షిణాఫ్రికా క్రికెటర్ కేశవ్ మహా శివరాత్రి వేళ , బంగ్లాదేశ్ క్రికెటర్ లిట్టన్ దాస్ శివార్చన చేశారు. ఈ మేరకు ఆయన అభిషేకం నిర్వహించే ఫొటోలను సోషల్ మీడియా వేదికగా భక్తులతో పంచుకున్నారు. హర హర మహాదేవ్...







