భారతీయ పురాణాలు సర్వ విజ్ఞాన ఖని
పురాణాలు భారతీయ సాంస్కృతిక దీపాలు. వాటిలో ఎంతో జ్ఞానం ఉంటుంది. రామకృష్ణ పరమహంస జ్ఞానానుభవ ప్రాధాన్యం గురించి ఒక దృష్టాంతం చెబుతారు. ఇద్దరు మిత్రులు మామిడితోటకు వెళ్లారు. వారిలో ఒకరు తోటలోని చెట్లనీ పండ్లనీ లెక్కపెడుతూ రోజంతా గడుపుతాడు. రెండోవాడు ఫలాలన్నీ...







