ఇస్లామిక్ ఉగ్రవాదుల ఆస్తులను జప్తు చేసిన జమ్మూ కశ్మీర్ పోలీసులు
ముగ్గురు ఇస్లామిక్ ఉగ్రవాదుల ఆస్తులను జమ్మూ కశ్మీర్ పోలీసులు జప్తు చేశారు. ఈ ముగ్గురు కూడా పీఓకే నుంచి ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. పూంచ్ జిల్లాలోని ఖస్బా, కిర్ని గ్రామాలలో వున్న 14.8 కెనాల్ భూమి, 28 లక్షల విలువైన ఆస్తులు...







