News

News

అష్రఫ్ అలీ, షోయబ్ షేక్ తదితర గ్యాంగ్‌రేప్ నిందితుల అరెస్ట్

రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో దారుణమైన గ్యాంగ్‌రేప్, బ్లాక్‌మెయిలింగ్ కేసు వెలుగు చూసింది. ఆ కేసుకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసారు. ఆ నిందితుల పేర్లు అష్రఫ్ అలీ, షోయబ్ షేక్, సాన్విర్ మొహమ్మద్ నీల్గార్, షారుఖ్ ఖాన్...
News

ప్రార్థన కూటముల పేరిట మతమార్పిడి రాకెట్ నిర్వహిస్తున్న వ్యక్తిపై కేసు

ఉత్తరప్రదేశ్‌లోని శ్రావస్తి జిల్లా లో హిందువులను బలవంతంగా మతం మారుస్తున్నాడన్న ఆరోపణలపై హరీష్ సింగ్ అనే వ్యక్తిపై ఇకోనా పోలీసులు కేసు నమోదు చేసారు. ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధ మతమార్పిడి నిరోధక చట్టం సెక్షన్ల ప్రకారం కేసు పెట్టారు. హరీష్ సింగ్ మార్చి...
ArticlesNews

విద్యాసంస్థల్లో ఇఫ్తార్ విందులు సోకాల్డ్ సెక్యులరిజానికి విరుద్ధం కాదా?

ముస్లిములు పవిత్రంగా భావించే రంజాన్ నెల మొదలైంది. ఈ నెలరోజులూ సుదీర్ఘ సమయం ఉపవాసాలూ, తెల్లవారుజామున వివిధ మాంసాహార వంటకాలతో విందులూ ఆరగించడం వారికి పరిపాటి. లౌకికవాద భారతదేశంలో అన్ని మతాలకూ సమదూరం పాటించాలని చెప్పే నీతిసూత్రాలు పుస్తకాలకు మాత్రమే పరిమితమని...
News

ఖలిస్థానీ ఉగ్రవాదంపై కథనాన్ని తొలగించిన హార్వర్డ్‌ జర్నల్‌… హిందువుల ఆందోళన

ఖలిస్థానీ ఉగ్రవాదం విషయంలో హార్వర్డ్‌ యూనివర్సిటీ చర్య వివాదాస్పదంగా మారింది. తన హార్వర్డ్ ఇంటర్నేషనల్ రివ్యూలో నుంచి ‘ఖలిస్తానీ ఉగ్రవాదం ఇండో-కెనడియన్ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తోంది’ అనే కథనాన్ని తొలగించినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చర్యకు వ్యతిరేకంగా...
News

మహాసంప్రోక్షణకు సర్వం సిద్ధం

వైయస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామాలయంలో ఈ నెల 9వ తేదీ వరకు నిర్వహించే మహాసంప్రోక్షణ క్రతువుకు సర్వం సిద్ధం చేసినట్లు టిటిడి డీఈ నాగరాజు, ఏఈ అమరనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. రామయ్య క్షేత్రం యాగశాలలో జరుగుతున్న హోమగుండాల నిర్మాణ పనులను వారు పరిశీలించి...
News

ఔరంగాబాద్ పేరును శంభాజీ మహరాజ్‌గా మార్చాలని డిమాండ్

ఔరంగాబాద్ పేరు శంభాజీ మహరాజ్ గా మార్చాలని బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ నవనీత్ రాణా డిమాండ్ చేశారు. ఔరంగజేబ్‌ ను ఆరాధించే వారు ఆయన సమాధిని వారింట్లో పెట్టుకోవాలని హితవు పలికారు. ఔరంగజేబ్‌ను పొగుడుతూ సమాజ్‌వాదీ పార్టీ మహారాష్ట్ర విభాగం...
News

వేదాల అధ్యయనంతో మానసిక ప్రశాంతత

వేదాంత శాస్త్రాల అధ్యయనంతో ప్రశాంతత, జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను సులభంగా అధిగమించవచ్చని శ్రీపరమాచార్య శాస్త్ర పరిరక్షణ కేంద్రం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ గణపతిభట్‌ అభిప్రాయపడ్డారు. జాతీయ సంస్కృత వర్సిటీ ఇండోర్‌ ఆడిటోరియంలో జరుగుతున్న అంతర్జాతీయ శక్తి విశిష్టాద్వైతం సదస్సు రెండో రోజు కార్యక్రమానికి...
1 1,009 1,010 1,011 1,012 1,013 3,081
Page 1011 of 3081