News

ArticlesNews

వనవాసీ బాంధవులు శ్రీపాలకపాటి గురువులు

( మార్చి 6 - శ్రీపాలకపాటి గురువులు వర్థంతి ) మన చుట్టూ ఉండే ప్రకృతే పరమాత్మ రూపం. అటువంటి ఈ ప్రకృతిలో దైవాన్ని దర్శించుకునేవారు కొందరు మాత్రమే ఉంటారు. అటువంటి మహనీయులలో ఒకరు శ్రీపాకలపాటి గురువుగారు. ఈయన గాయత్రి మంత్ర...
News

అక్రమ మసీదును స్వచ్ఛందంగా కూల్చేసిన మసీదు కమిటీ

గోరఖ్ పూర్ లోని ఘోష్ కంపెనీ చౌక్ లో అక్రమంగా నిర్మిస్తున్న మసీదుకి యూపీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో మసీదు కమిటీ సభ్యులు ఈ మసీదును స్వచ్ఛందంగానే కూల్చేశారు. నోటీసు వ్యవధి ముగిస్తుందన్న ఒక్క రోజు ముందే మసీదు...
News

భారతీయ జ్ఞాన పరంపర పునరుద్ధరణ జరగాలి : నంద కుమార్

భారతీయ జ్ఞాన సంప్రదాయాన్ని పునరుద్ధరించాలని ప్రజ్ఞప్రవాహ్ జాతీయ సంయోజక్ నంద కుమార్ పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనాలను కాపాడే విధంగా విద్య వుండాలని, అలాంటి లక్ష్యమున్న ఉపాధ్యాయులను తీర్చిదిద్దడానికి విద్యా వ్యవస్ధ అత్యావశ్యకమని నొక్కి చెప్పారు.అఖిల భారతీయ శైక్షణిక్ మహాసంఘ్ ఆధ్వర్యంలో జరిగిన...
News

ఏటికొప్పాక హస్తకళాకారుల ప్రతిభకు మరో గుర్తింపు

ఆంధ్రప్రదేశ్ లోని ఏటికొప్పాక హస్తకళాకారుల ప్రతిభను మరోసారి కేంద్రప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రపతి భవన్‌లో ఈ నెల 6 నుంచి 9 వరకు జరిగే వి.ఎ.ఎం-2 లో స్టాల్ ఏర్పాటు చేయాలని ఏటికొప్పాక కళాకారులను కోరింది. లక్కబొమ్మలు తయారు చేసే కళాకారుడు పెదపాటి...
ArticlesNews

గురూజీ తత్వశాస్త్రానికి నేటికీ ఎంతో ప్రాముఖ్యత వుంది : సునీల్ అంబేకర్

నవయుగ భారతి ఆధ్వర్యంలో ‘‘శ్రీ గురూజీ దృష్టి- దార్శనికత’’ అన్న పుస్తకావిష్కరణ కేశవ మెమోరియల్ విద్యా సంస్ధలోని పటేల్ హాలులో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్, విశిష్ట...
ArticlesNews

విద్యతో పాటు సమాజానికి సరైన దిశానిర్దేశం చేస్తోంది విద్యాభారతి : మోహన్ భాగవత్

విద్యా భారతి కేవలం విద్యను అందించడమే కాకుండా సమాజానికి సరైన దిశానిర్దేశం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని, మానవాళికి సరైన దిశానిర్దేశం చేయాల్సిన...
News

కశ్మీర్‌పై ఐరాస ప్రతినిధి వ్యాఖ్యలు.. తిప్పికొట్టిన భారత్‌

ఐరాస మానవ హక్కుల హైకమిషనర్‌ వోల్కర్‌ టర్క్‌ భారత్‌లోని మణిపుర్‌, కశ్మీర్‌ సమస్యలను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. వీటిని భారత్‌ తరఫు ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ తిప్పికొట్టారు. తమపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఇప్పటికే నిరూపితమైందని స్పష్టంచేశారు. జెనీవాలో...
ArticlesNews

బోడో దేవత ఉత్సవాలు

బెంతు ఒరియాల ఆరాధ్య దైవం బోడో దేవత ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్ద ఆముదాలపుట్టుగలోని బోడో అమ్మవారి ఆలయం వద్ద ఐదు రోజుల పాటు వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఇందుకు సంబంధించి పెద్దఆముదాలపుట్టుగ, కొక్కిలిపుట్టుగ, నాథపుట్టుగ, చిన్న...
1 1,010 1,011 1,012 1,013 1,014 3,081
Page 1012 of 3081