సనాతన ధర్మంలో గోవుకు విశిష్టస్థానం ఉంది. గావో విశ్వస్య మాతరః. విశ్వానికే తల్లి గోవు.
వేదాలలో 1331సార్లు గో ప్రస్తావన వస్తుంది. క్షీరసాగర మథనంలో గోవు ఆవిర్భవించి పంచగోవులుగా మారి ఆ కామధేనువే భూమిమీద గోమాతగా జన్మనిస్తుంది.
హిందూధర్మంలో గోవుకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. శ్రీకాకుళం నుంచి చెన్నై వరకూ ఎన్నో గోవులు వధించబడుతున్నాయి.
వాటిని రక్షించడానికి గో సంరక్షకులు ప్రయత్నించినప్పుడు ఎన్నో నాటకాలు మొదలవుతాయి. ఫిర్యాదు చేసిన వారి పైనే కేసులు పెడుతున్నారు.
ఈ హైందవ శంఖారావం వేదిక మీదనుంచి ఒక సంకల్పం చేసుకుందాం… గోవును జాతీయప్రాణిగా ప్రకటించాలని సంకల్పం చేద్దాం. అఖండభారత నిర్మాణమే ధ్యేయంగా ప్రయత్నం చేద్దాం.
బహు భారత్వం నిషేధం విషయంలో అసోం ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా, రెండో పెళ్లి చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు షాక్...
లష్కరే తోయబా (LeT) ఉగ్రవాది, పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్ (PMML) నాయకుడు ఇమ్రాన్ లియాకత్ భట్టి భారత్కు వ్యతిరేకంగా తీవ్ర బెదిరింపులకు దిగాడు. దీనికి సంబంధించిన...
మలయాళ నూతన సంవత్సరం, పవిత్ర చింగం మాసం ప్రారంభం సందర్భంగా శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ ద్వారాలు భక్తుల దర్శనార్థం తెరుచుకున్నాయి. నెలవారీ పూజల్లో భాగంగా...
సేవాఘఢ్: బంజారా, గిరిజన సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు సేవాఘఢ్ నుంచి ఢిల్లీ వరకు భారత్ గోర్ బంజారా జోడో యాత్ర...
చరక జయంతి వేడుకల్లో ధన్వంతరి హవనం.. 400 మందికి పైగా ఆయుర్వేద చికిత్సలు అనకాపల్లి జిల్లా కొడూరు గ్రామంలోని ఆరోగ్యధాత్రి ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో విశ్వ ఆయుర్వేద...