హైందవ శంఖారావం సభలో శివానంద సరస్వతీ మాతాజీ ప్రసంగం:
వందే భారత మాతరం, వందే గురు పరంపరాం. మన ధర్మం సనాతనం, పురాతనం, ప్రాచీనం, వైదిక ప్రమాణం కలిగినది.
మన ధర్మం పుచ్చుకునేది కాదు, మనం పుట్టిందే ఈ ధర్మంలో. మన ధర్మం పుచ్చిపోయేది కాదు, మరచిపోయేది కాదు. అది మన జీవన విధానం.
ఈ జీవన విధానాన్ని చూసి సహించలేక, విదేశాల నుంచి ఆశ్రయం కోరి వచ్చిన అన్యమతాల వారు మన మీదనే దాడి చేస్తున్నారు.
ఎవరి కర్మ వారు అనుభవిస్తారు, మనమెందుకు పూసుకోవడం అనుకోవడం జడత్వం, అవివేకపు ఆలోచనతో ఇన్నాళ్ళూ సహించుకుంటూ వచ్చాం. ఇకపై సహించేది లేదు.
మతమౌఢ్యం ఏమిటి, ధర్మ దార్ఢ్యత ఏమిటో మనం తెలుసుకోవాలి. మన ధర్మానికి దార్ఢ్యం ఉంది కాబట్టే కొద్దిరోజుల్లో ప్రయాగలో మొదలయ్యే కుంభమేళా ఇక్కడే సాక్షాత్కారమయింది.
కాషాయం అగ్నివర్ణం, అది దేన్నయినా దగ్ధం చేస్తుంది. సహనం సహనం సహనం అని నొక్కిపెట్టడంతో హిందూజాతి కాస్త ఉపేక్ష వహించింది. ఇప్పుడు ఉపేక్షించడానికి సమయం లేదు.
అన్యమతస్తులు మనను… మతం తీసుకుంటే బతుకుతావు లేదా చస్తావు అంటారు. మీరు కాఫిర్లు, సైతాన్లు అంటూ చంపేస్తారు.
బాలవీరులు జొరావర్ సింగ్, ఫతేసింగ్…. మతం మారకపోతే చంపేస్తామన్నా మతం మారలేదు, ప్రాణాలు వదిలేసారు.
ఆశ్రయం కోరి వచ్చిన మతస్తులు ఇప్పుడు ఆ భూములు మావి, ఈ భూములు మావి అని ఆక్రమించడానికి ప్రయత్నిస్తుంటే ఇంకా సహనంగా ఉండకూడదు.
అందుకే విశ్వహిందూ పరిషత్ ఈ శంఖారావం చేపట్టింది. ఇక్కడ హైందవ జనసాగరాన్ని చేరదీసింది.
ఈ సాగరం ఎదురుగా వచ్చే కెరటాలను ఉపేక్షించకూడదు.స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ పేరుతో ఇన్నాళ్ళూ ఇతర మతాలను గౌరవించాము, ఆదరించాము.
రామాయణాన్ని చూస్తే రాముడు ఎందుకు ఊరుకోలేదు… రాక్షస సంహారం చేసాడు, రావణుణ్ణి వధించాడు. ఆ రామనామంతో హనుమంతుడు రాక్షసులను నలిపి చంపేసాడు.
సర్వ ఆదరణ సరే… దేన్ని ఆదరించకూడదో కూడా నేర్చుకోవాలి. రాముడు విభీషణుణ్ణి ఆదరించాడు, రావణుణ్ణి వధించాడు. అదే మనకు ఆదర్శం.
మన ధర్మంలోని విస్తృత విశాల భావన కొంతవరకే మంచిది. శరీరంలో ఒక భాగం కుళ్ళిపోయి, దాన్ని తీసేయాలని వైద్యులు చెబితే దాన్ని తీసేస్తాం కదా. అలాగే అన్యమతస్తులు చేస్తున్న దాడులను ఉపేక్షించకూడదు.
శతకంఠ రావణుడిని సీతాదేవి హనుమంతుడి మీద కూర్చుని వధించిందని పరాశర సంహిత చెబుతోంది. అలాంటి శక్తిని మన స్త్రీ సమాజం ఆవహించుకోవాలి. మన దేవాలయాలను మనం రక్షించుకోవాలి.
కృష్ణుడు దగ్గరుండి అర్జునుడితో యుద్ధం చేయించాడు. విహెచ్పి సంకల్పం సిద్ధించాలని కనకదుర్గమ్మను ప్రార్థిస్తున్నాను. జై శ్రీరాం.
బహు భారత్వం నిషేధం విషయంలో అసోం ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా, రెండో పెళ్లి చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు షాక్...
లష్కరే తోయబా (LeT) ఉగ్రవాది, పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్ (PMML) నాయకుడు ఇమ్రాన్ లియాకత్ భట్టి భారత్కు వ్యతిరేకంగా తీవ్ర బెదిరింపులకు దిగాడు. దీనికి సంబంధించిన...
మలయాళ నూతన సంవత్సరం, పవిత్ర చింగం మాసం ప్రారంభం సందర్భంగా శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ ద్వారాలు భక్తుల దర్శనార్థం తెరుచుకున్నాయి. నెలవారీ పూజల్లో భాగంగా...
సేవాఘఢ్: బంజారా, గిరిజన సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు సేవాఘఢ్ నుంచి ఢిల్లీ వరకు భారత్ గోర్ బంజారా జోడో యాత్ర...
చరక జయంతి వేడుకల్లో ధన్వంతరి హవనం.. 400 మందికి పైగా ఆయుర్వేద చికిత్సలు అనకాపల్లి జిల్లా కొడూరు గ్రామంలోని ఆరోగ్యధాత్రి ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో విశ్వ ఆయుర్వేద...