Programms

NewsProgramms

స్పూర్తి దాయకంగా రాణి ఝాన్సీ జయంతి వేడుకలు.

కర్నూలు జిల్లా,నంద్యాల సంఘమిత్ర ఆవాసము నందు భరతమాత ముద్దుబిడ్డ వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు స్ఫూర్తిదాయకంగా జరిగాయి. జ్యోతి ప్రజ్వలన, లాలంకరణ తర్వాత విద్యార్థుల ప్రార్థనతో సభ ప్రారంభమైంది. స్థానిక సంఘమిత్ర  ఉపాధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా, ఘటన కార్యదర్శి శ్రీమతి జయశ్రీ, కార్యవర్గ సభ్యురాలు మరియు యోగా శిక్షకురాలు...
NewsProgrammsSeva

చర్మకారులను సన్మానించిన సామాజిక సమరసతా వేదిక

ఈ రోజు విజయవాడలో శ్రీ బోయిభీమన్న గుర్రం జాషువా జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. సామాజిక సమరసతా వేదిక విజయవాడ విభాగ్ సంయోజక్ శ్రీ కొత్త రాము ఆధ్వర్యంలో గాంధీనగర్లోని పెద్ద పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో ఈ కార్యక్రమం...
GalleryNewsProgramms

రథాల దగ్ధం అసలు నిందితులను వెంటనే అరెస్టు చెయ్యాలి : విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర వ్యాప్త నిరసన

అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైన దుర్ఘటనకు నిరసనగా రాష్ట్రంలోని అన్ని RDO  కార్యాలయాల వద్ద విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు  ధర్నా నిర్వహించారు.  రాష్ట్రంలో అన్ని RDO  కార్యాలయాల వద్ద ఈ నిరసన ప్రదర్శనలు జరిగాయి.  అన్నిచోట్లా సబ్ కలెక్టర్లకు  రాష్ట్రంలో...
NewsProgrammsSeva

కరోనా జాగ్రత్తలు, లాక్ డౌన్ సమయంలో SSF సేవలు తెలుపుతూ SSF  ఇంటింటి ప్రచారం

కరోనా మహమ్మారి వ్యాధి ప్రబలకుండా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామాలలో, మండల కేంద్రాలలో ఎవరి ఊరిలో వారు, ఎవరి వీధిలో వారితో SSF జట్లు ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహించారు. జులై మాసంలో 20వ తేది నుంచి 30వ తేది వరకు...
NewsProgramms

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని ఉద్వేగ భరిత ప్రసంగం

ఢిల్లీలో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఎర్రకోటపై ఏర్పాటు చేసిన మువ్వన్నెల జాతీయ జెండాను ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ఎగురవేశారు. అనంతరం త్రివిధ ధళాల గౌరవ వందనం స్వీకరించారు. దీనిలో భాగంగా ప్రధాని మోడీ జాతినుద్దేశించి  ప్రసంగించారు. ఆయన...
GalleryNewsProgramms

పులకించిన జనం – ఇంటింటా రామ నామ జపం

అయోధ్య శ్రీరామ జన్మ భూమిలో భూమి పూజ జరిగిన ఈ రోజు కోసం యావద్దేశం ఎన్నాళ్ళగానో ఎదురు చూసింది. నేడు ఆ శుభఘడియ దేశంలోని ప్రతి హృదయమూ రామ భక్తితో పులకించిపోయింది. రామ నామ స్మరణతో తరించిపోయింది. కాశ్మీరం నుంచి కన్యాకుమారి...
NewsProgramms

ధర్మ జాగరణ ఆధ్వర్యంలో “నిత్య సాధన”

సాయంత్రం 6:00 గంటలు. ఇంట్లోని చిన్నా పెద్దా అంతా దేవుని గది ముందు కూర్చున్నారు. అందరూ భక్తిగా పద్మాసనం వేసుకుని నమస్కార స్థితిలో మూడు సార్లు ఓంకారం చెప్పారు. అనంతరం ఆ ఇంట్లోని తొమ్మిదవ తరగతి చదువుతున్న పాప హనుమాన్ చాలీసాలో...
NewsProgramms

“సంస్కార భారతి” పద్య పోటీల విజేతలకు ప్రశంసా పత్రాలు

లలిత కళల ద్వారా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న అఖిల భారతీయ సంస్థ "సంస్కార భారతి" సంస్థాపక కార్యదర్శి అయిన ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త పద్మశ్రీ డా.వాకంకర్ శత జయంతి సందర్భంగా సంస్కార భారతి, ఆంధ్ర ప్రదేశ్ వారు అన్ని తరగతుల...
NewsProgramms

శ్రీ బయ్యా వాసు నారద జయంతి సందేశం ప్రత్యక్ష ప్రసారం

మహర్షి నారద జయంతి సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచార ప్రముఖ్ శ్రీ బయ్యా వాసు 9/5/2020 శనివారం నాడు తన సందేశాన్ని అందించనున్నారు. వారి ప్రసంగం శనివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు www.vskandhra.org లో ప్రత్యక్ష ప్రసారం...
1 13 14 15 16 17 28
Page 15 of 28