GalleryNewsProgramms

రథాల దగ్ధం అసలు నిందితులను వెంటనే అరెస్టు చెయ్యాలి : విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర వ్యాప్త నిరసన

378views

అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైన దుర్ఘటనకు నిరసనగా రాష్ట్రంలోని అన్ని RDO  కార్యాలయాల వద్ద విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు  ధర్నా నిర్వహించారు.  రాష్ట్రంలో అన్ని RDO  కార్యాలయాల వద్ద ఈ నిరసన ప్రదర్శనలు జరిగాయి.  అన్నిచోట్లా సబ్ కలెక్టర్లకు  రాష్ట్రంలో వరుసగా హిందూ దేవాలయాల పై జరుగుతున్న దాడుల నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని,  హిందూ దేవాలయాలను రక్షించాలని,  హిందువుల భక్తి విశ్వాసాలను, మనోభావాలను రక్షించాలని కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు. ఆ నిరసన కార్యక్రమాల చిత్రమాలికను ఓసారి పరిశీలిద్దాం…….

వినతి పత్రం :

  

విజయవాడలో….

విశాఖపట్నంలో….

గుంటూరులో……

నరసరావు పేటలో….

తెనాలిలో……

 

కొవ్వూరులో….

జంగారెడ్డి గూడెంలో…

ఏలూరులో….

ఒంగోలులో…

మార్కాపురంలో…

చీరాలలో….

నెల్లూరులో…..

గూడూరులో…..

తిరుపతిలో…..

చిత్తూరులో….

మదనపల్లిలో….

కర్నూలులో….

అనంతపురంలో….

జమ్మలమడుగులో……

కడపలో…..

అనంతపురం జిల్లా ధర్మవరంలో….

కదిరిలో……

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.