విద్యాభారతి అధ్వర్యంలో అధ్యాపకులకు కార్యశాల.
రాయలసీమ సమితి అధ్వర్యంలో అనంతపురం, కర్నూలు, కడప,చిత్తూరు నాలుగు జిల్లాలకు చెందిన అధ్యాపకులకు వేద గణితము, వైజ్ఞానిక విషయాలకు సంబంధించి జ్ఞాన విజ్ఞాన మేళా, బాల బాలికల్లో నైతిక వర్తనను పెంపొందించే నైతిక ఆధ్యాత్మిక అంశాలు, భారతీయ సంస్కృతికి సంబంధించి సంస్కృతి...