NewsProgramms

శ్రీ బయ్యా వాసు నారద జయంతి సందేశం ప్రత్యక్ష ప్రసారం

814views

హర్షి నారద జయంతి సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచార ప్రముఖ్ శ్రీ బయ్యా వాసు 9/5/2020 శనివారం నాడు తన సందేశాన్ని అందించనున్నారు. వారి ప్రసంగం శనివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు www.vskandhra.org లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. vskandrapradesh ఫేస్బుక్ ద్వారా కూడా వారి ప్రసంగాన్ని వీక్షించవచ్చు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.