35ఎ అధికరణం ఏమిటి? ఎలా ఏర్పడింది?
ఈ మధ్య కశ్మీర్ తరచు చర్చకు వస్తోంది. కేంద్రం, అలాగే కశ్మీర్‌లలో బిజెపి ప్రభుత్వమే ఉన్నది కదా 370 అధికరణాన్ని ఎందుకు తొలగించటం లేదు; రాజ్యాంగంలోని 370 అధికరణాన్ని తొలగించాలని చెబుతూ ఉంటారు కదా? ఇప్పుడు ఎందుకు చేయటం లేదు అని...









