సాధారణ కార్యకర్త, నేడు కేంద్ర మంత్రి … ఆదర్శప్రాయం ఈ స్వయంసేవక్ నిరాడంబర జీవితం
17వ లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓడిశాలోని బాలాపూర్ నియోజకవర్గంలో కనిపించిన అరుదైన దృశ్యం ఇది. ఓవైపు అధునాతన కార్ల కాన్వాయ్ వెంటరాగా, ఎన్నికల ప్రచార నిపుణుల సూచనలతో బిజూ జనతాదళ్ పార్టీకి చెందిన కోటీశ్వరుడు రబీన్ద్ర కుమార్ ప్రచారం కొనసాగింది....









