ప్రేరణాత్మకం సేవా సంగమం
విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియం నందు జరుగుతున్న సేవా సంగమం కార్యక్రమంలో రెండవ రోజు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నూజివీడు సీడ్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మండవ ప్రభాకర్ , విశిష్ట అతిథిగా రిటైర్డ్ కమాండర్ శ్రీ వేట కొమ్మ కృష్ణ,...









