కొత్త ప్రభుత్వం కోట్లాది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి – ఆరెస్సెస్ సర్ కార్యవాహ భయ్యాజీ జోషి
కోట్లాది భారతీయులు మరోసారి స్థిరమైన ప్రభుత్వాన్ని పొంది అదృష్టవంతులయ్యారు. ఇది జాతీయ వాద శక్తులకు లభించిన విజయం. ఈ ప్రజాస్వామ్య విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ మా అభినందనలు. భారత ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రపంచానికి మరోసారి నిరూపితమైంది. ఈ క్రొత్త ప్రభుత్వం...









