పన్నెండేళ్ళ బాలికపై అత్యాచారం. ఇస్లామిక్ మత బోధకుడి నిర్వాకం
12 ఏళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడిన మదరసా (ఇస్లామిక్ పాఠశాల) ఉపాధ్యాయుడిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మీరట్ సమీపంలోని ఖేరి కలాన్ గ్రామంలోని మదరసాలో ఈ ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు, ఇస్లామిక్...









