పురుడు పోసుకోనున్న మరో క్రొత్త దేశం
ప్రపంచ పటంలో మరో కొత్త దేశం ఏర్పడనుంది. దక్షిణ పసిఫిక్ సముద్రంలోని పపువా న్యుగినియాకు చెందిన బుగెన్విల్ అనే చిన్న దీవి త్వరలోనే స్వతంత్ర దేశంగా ఆవిర్భనుంచనుంది. ఈ మేరకు జరిగిన రెఫరెండంలో ఆ ద్వీప ప్రజలు స్వతంత్రదేశానికే మొగ్గు చూపారు....









