అది సీక్రెట్ ఆపరేషన్.. 90 సెకన్లలో పూర్తిచేశాం!
ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో భారత జవాన్లపై దాడికి నిరసనగా ఈ ఏడాది ఫిబ్రవరి 26న పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం దాడి చేసిన విషయం తెలిసిందే. 48 ఏళ్ల తరువాత పాక్ భూభాగం బాలాకోట్‌లో అడుగెట్టిన భారత...









