నెల్లూరు జయభారత్ హాస్పిటల్ ను సందర్శించిన ఆరెస్సెస్ అఖిల భారత సేవా ప్రముఖ్ శ్రీ పరాగ్ అభ్యంకర్
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అఖిల భారత సేవా ప్రముఖ్ శ్రీ పరాగ్ అభ్యంకర్ నెల్లూరులోని జయభారత్ ఆసుపత్రిని సందర్శించారు. 18. 07. 2019 గురువారం నాడు నెల్లూరుకు విచ్చేసిన శ్రీ అభ్యంకర్ కు ఆసుపత్రి సిబ్బంది ఆసుపత్రిలోని అన్ని విభాగాలను చూపించారు. ఆసుపత్రిలోని...









