
1.1kviews
అయోధ్య రామ జన్మ భూమి కేసులో సుదీర్ఘ కాలం పాటు సాగిన కేసులో సాక్షాత్తూ శ్రీరాముడి తరపున కేసు వాదించి, కొన్ని వేల పేజీల సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించి కోట్లాది ప్రజలకు ఆనందాన్ని కలిగించిన న్యాయమూర్తుల నిర్ణయానికి కారకులైన వారు సుప్రీం కోర్టు సీనియర్ అడ్వొకేట్ మాననీయ పరాశరన్. ఆర్. ఎస్. ఎస్ సర్ సంఘ చాలక్ శ్రీ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ్ శ్రీ భయ్యాజీ జోషీలు వారిని వారి స్వగృహంలో కలిసి అభినందించి శ్రీరామచంద్ర ప్రభు మూర్తిని జ్ణాపికగా అందించారు. ఆ అగ్రనేతలు ఇరువురూ కోట్లాది ప్రజల ఆకాంక్ష నిజం చెయ్యడంలో కృషి చేసిన శ్రీ పరాశరన్ గారికి తమ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు.


మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





