News

News

పౌరసత్వ చట్టంపై స్టే ఇవ్వడం కుదరదు – సుప్రీం కోర్టు

దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన పౌరసత్వ సవరణ చట్టం అమలును నిలిపేలా స్టే విధించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. అయితే చట్టం చెల్లుబాటును పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ చట్టాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన...
News

సీఏఏపై పాక్‌కు భారత్‌ చురకలు

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై పాకిస్థాన్‌ పార్లమెంటు తీర్మానం చేయడాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. పాక్‌లో మైనారిటీలపై జరుగుతున్న అకృత్యాల నుంచి అంతర్జాతీయ సమాజం దృష్టి మరల్చడానికే ఇటువంటి తీర్మానాలు చేస్తోందని భారత విదేశాంగశాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. సొంత దేశంలోని...
News

చరిత్రపై అవగాహన లేనివారే పౌరసత్వ సవరణ చట్టంపై విమర్శలు చేస్తున్నారు – శ్రీ వడ్డి విజయసారథి

కర్నూలు జిల్లా నంద్యాల స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాలలోని శ్రీ వివేకానంద ఆడిటోరియంలో ప్రజ్ఞా భారతి ఆధ్వర్యంలో పౌరసత్వ సవరణ చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. ప్రధాన వక్త, నవయుగ భారతి ప్రధాన సంపాదకులు శ్రీ వడ్డి విజయసారథి సదస్సు ముఖ్య...
NewsProgramms

ప్రతి దివ్యాంగ బంధువూ ఆత్మ గౌరవంతో జీవించేలా చెయ్యడమే సక్షమ్ లక్ష్యం – డాక్టర్ సుకుమార్

దివ్యాంగుల సంక్షేమము మరియు అభివృద్ది కోసం సమాజములో ప్రతి ఒక్కరినీ కలుపుకుని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే చిట్ట చివరి దివ్యాంగ బంధువు కూడా ఆత్మగౌరవంతో జీవించే విధంగా చేయటమే సక్షమ్ ముఖ్య ఉద్దేశ్యమని సక్షమ్ అఖిల భారత సంఘటనా కార్యదర్శి డాక్టర్...
ArticlesNews

ముందున్నది మీడియా మాయ – హిందువులారా బహుపరాక్

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేస్తున్న నిరశన ప్రదర్శనలలో తీవ్ర హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటూ ఉండడం, జాతి వ్యతిరేక నినాదాలు చోటు చేసుకుంటూ ఉండడం, దేశంలోని మిగతా ప్రజలను ఆలోచింపజేస్తోంది. అలాగే ఈ నిరశన ప్రదర్శనలు దేశంలోని కేవలం కొన్ని...
News

అయోధ్యలో ఆకాశాన్నంటే రామ మందిరాన్ని నిర్మిస్తాం – అమిత్ షా

అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై భాజపా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆకాశాన్ని తాకేలా అతి పెద్ద రామ మందిరం నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మందిర నిర్మాణ పనులు నాలుగు...
News

శాంతి భద్రతలకు విఘాతం కలుగనివ్వకండి – రాష్ట్రాలకు కేంద్రం సూచన

పౌరసత్వ సవరణ చట్టంపై దేశంలోని వివిధ ప్రాంతాలలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. హింసాత్మక ఘటనలు జరగ్గకుండా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్త...
News

డాక్టర్ ముండ్రా జనార్దన రావు ఆకస్మిక మృతి

నార్కెట్ పల్లి కామినేని హాస్పిటల్ RMO డాక్టర్ ముండ్రా జనార్ధన రావు ఆకస్మికంగా మృతి చెందారు.ఈ ఉదయం (16-12-19) వారి రూంలో శ్రీ జనార్ధన్ రావు  స్పృహలో లేని స్థితిలో కనిపించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే వారు విగతజీవి అయినట్లుగా తేల్చారు....
News

రాహుల్ గాంధీపై వీర సావర్కార్ మనవడు ఆగ్రహం

కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన 'భారత్ బచావో' ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. చెప్పిన నిజాలపై తాను ఎన్నడూ క్షమాపణలు కోరననీ.. నా పేరు రాహుల్ సావర్కర్ కాదు.. నా పేరు రాహుల్ గాంధీ అని సంచలన వ్యాఖ్యలు...
News

CAA వ్యతిరేక ఆందోళనల పేరుతో అరాచకం

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసోంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిరసనల ముసుగులో అరాచక శక్తులు విజృంభిస్తున్నాయి. దీంతో ఆస్సాంలో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో శాంతికి సోషల్‌మీడియా వేదికలు భంగం కలిగించే అవకాశం...
1 … 2,408 2,409 2,410 2,411 2,412 … 2,510
Page 2410 of 2510