News

News

తాలిబన్లను రానివ్వం… పలు ప్రాంతాల్లో ఆఫ్ఘన్ ప్రజల నిరసన..

దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్న నేపథ్యంలో వారి గత పాలనను దృష్టిలో ఉంచుకొని అఫ్గాన్ పౌరులు ఆందోళనలకు దిగారు. జలాలాబాద్​లో అఫ్గాన్ జాతీయ జెండాలను చేతిలో పట్టుకొని ర్యాలీగా వెళ్లారు. దీంతో తాలిబన్లు నిరసనకారులపై కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది.తాలిబన్ల కాల్పుల్లో ఇద్దరు పౌరులు...
News

దక్షిణ చైనా సముద్రంలోకి ప్రవేశించిన భారత యుద్ధ నౌకలు

వియత్నాం నౌకాదళంతో సంయుక్త విన్యాసాల కోసం భారత తూర్పు నౌకాదళం నుంచి మరో రెండు నౌకలు దక్షిణ చైనా సముద్రంలోకి ప్రవేశించాయి. ఐ.ఎన్.ఎస్ (INS) రణవిజయ్, ఎన్.ఎస్.ఎస్ కోరాలు ద్వైపాక్షిక సముద్ర విన్యాసాలను నిర్వహించేందుకు అక్కడికి చేరుకున్నాయి. వియత్నాం నేవీ యుద్ధ...
News

ఆంధ్రప్రదేశ్: ఎస్సీల మతమార్పిడులపై ప్రభుత్వం సర్వే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలను లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న క్రైస్తవ మతమార్పిడులపై ప్రభుత్వం సర్వే చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా మండల, మునిసిపాలిటీ స్థాయిలో ఎస్సీ సామజిక వర్గానికి చెందిన వారు ఎంతమంది మతం మారారు, ఎవరెవరు క్రైస్తవ ఆచార పద్ధతులు అవలంబిస్తున్నారు, ఎస్సీ కాలనీల్లో...
News

పాకిస్తాన్ : మహిళా టిక్ టాకర్ పై వందలాది మంది పురుషుల దాడి

పాకిస్తాన్ కు చెందిన ఒక భయానక వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చింది. టిక్ ‌టాక్ వీడియోలతో ప్రసిద్ధి చెందిన ఒక మహిళను వందలాది మంది పురుషులు కొట్టడం, ఆమె దుస్తులను చింపివేయడం మనకు ఆ వీడియోలో కనిపిస్తుంది. ఈ ఘటన పాకిస్థాన్...
News

దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. మరోసారి కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగింది. నిన్న 25 వేలుగా నమోదైన కేసులు..ఒక్కసారిగా 40 శాతం మేర పెరిగి, 35 వేలకు చేరాయి. అలాగే 400కి పైగా మరణాలు సంభవించాయి. ఈ మేరకు...
News

ఆఫ్ఘనిస్టాన్ ‌ను స్వాధీనం చేసుకున్నందుకు తాలిబాన్ ను ప్రశంసించిన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (AIMPLB)

ఆఫ్ఘనిస్తాన్ ను స్వాధీనం చేసుకున్నందుకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (AIMPLB) తాలిబాన్ ను ప్రశంసించింది. ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్థాన్ లోని ప్రజలందరికీ క్షమాభిక్షను ప్రసాదించటాన్ని కూడా ప్రశంసించిందని ‘టైమ్స్ నౌ’ వెల్లడించింది. AIMPLB సభ్యుడైన సజ్జాద్ నోమాని తాలిబాన్లను...
News

సంజయ్ గా మారిన రేకిబుద్దీన్ – హిందూ అమ్మాయికి వల – వ్యక్తిగత చిత్రాలు వైరల్ – అవమానంతో యువతి ఆత్మహత్య

లవ్ జిహాద్ కారణంగా మోసపోయిన హిందూ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. రేకిబుద్దీన్ అనే ముస్లిం సంజయ్ గా పేరు మార్చుకున్నాడు. ఒక హిందూ అమ్మాయిని ప్రేమ వలలో బంధించాడు. అనంతరం తాను బాలికతో సన్నిహితంగా ఉన్న...
News

తాలిబాన్లపై ఫేస్ బుక్ బ్యాన్… ఎప్పట్లాగే దొంగ వేషాలేస్తున్న ట్విట్టర్

తాలిబాన్లను సోషల్ మీడియాలో కొనసాగించరాదని ప్రముఖ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ భావిస్తోంది. తాలిబన్లను తీవ్రవాదులుగా పేర్కొంటూ ఫేస్ బుక్ తాజాగా నిషేధం విధించింది. తమ ఇతర వేదికలైన వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ లను కూడా వినియోగించకుండా ఫేస్ బుక్ నిషేధాజ్ఞలు...
News

రైల్వే ప్రయాణికులకు అందుబాటులోనికి రానున్న పాడ్ హోటళ్ళు… తొలిసారిగా ముంబై రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేయనున్న ఐఆర్సీటీసీ

ముంబయి సెంట్రల్లో ప్రయాణికుల కోసం అధునాతన 'పాడ్ హోటల్' ను నిర్మిస్తోంది భారత రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్​సీటీసీ). స్టేషన్​ మొదటి అంతస్తులోని రెండు నాన్​ ఏసీ గదులను జపాన్​ తరహా క్యాప్సుల్​ హోటల్​గా మారుస్తోంది. అందులో ప్రయాణికులకు...
1 1,942 1,943 1,944 1,945 1,946 2,292
Page 1944 of 2292