News

News

ఆరోగ్య రక్షా సమితి శిక్షణ తరగతులు

నెల్లూరు నగరంలోని జి వి ఆర్ ఆర్ జూనియర్ కళాశాలలో ఆరోగ్య రక్షా సమితి ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు జరిగాయి. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు డాక్టర్ సి వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ కరోనా 3rd వేవ్ నుంచి తమను...
News

రూ.83 కోట్లతో సోమనాథ్ దేవాలయ అభివృద్ధి పనులు.. నేడు ప్రారంభించనున్న ప్రధాని మోడీ..

గుజరాత్​లోని చారిత్రక సోమనాథ్ ఆలయంలో రూ.83 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు శ్రీకారం చుట్టనున్నారు. వర్చువల్​ పద్ధతిలో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా పార్వతీ దేవీ ఆలయానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమంలో...
News

అమెరికా లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వద్ద బాంబు కలకలం – అప్రమత్తమైన భద్రతా దళాలు

అమెరికా లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌  భవనం వద్ద బాంబు వార్త కలకలం సృష్టిస్తోంది. యూఎస్‌ కాపిటల్‌ భవనం, లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌ వద్ద అనుమానాస్పదంగా ఆగివున్న ఓ ట్రక్కులో పేలుడు పదార్థాలు ఉన్నాయంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన...
News

పాక్ ద్వంద్వ విధానాలను ఐరాసలో దుయ్యబట్టిన భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్..

ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్ ఉగ్రవాద పోషక విధానాలను భారత్ దుయ్యబట్టింది. పాకిస్థాన్ ఆధారంగా పనిచేసే లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్ర సంస్థలు.. ఇప్పటికీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని ఐరాస భద్రతా మండలిలో పేర్కొంది. వీరికి కొందరి నుంచి శిక్షణ,...
News

కోచిలో మాదకద్రవ్యాల రాకెట్ గుట్టు రట్టు – కోటి రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం – 7 గురు నిందితులు అరెస్టు

కేరళలో డ్రగ్ రాకెట్ గుట్టు రట్టయింది. కోటి రూపాయల విలువైన డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళలు సహా 7 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన డ్రగ్ మాఫియా సభ్యులు ముహమ్మద్ అజ్మల్, ఫైసల్, ముహమ్మద్ ఫాబాజ్,...
News

ఆఫ్ఘనిస్థాన్ కి చెందిన హిందువులు మరియు సిక్కులను కూడా భారత్ కు తీసుకువస్తాం – హోమ్ శాఖ సహాయ మంత్రి

ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయులందరినీ ఆఫ్ఘన్ జాతీయులైన హిందువులు మరియు సిక్కులతో సహా భారతదేశానికి తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలను మోడీ ప్రభుత్వం ప్రారంభించిందని హోం వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ పేర్కొన్నారు. హాజీపూర్ ‌లో జరిగిన ఒక బిజెపి కార్యక్రమాన్ని...
News

నకిలీ ఫేస్బుక్ అకౌంట్ తో వ్యక్తిని కేసులో ఇరికించిన అబ్దుల్ హుయేజ్, అబ్దుల్ తుయేజ్ లు – అకారణంగా రెండేళ్ళ జైలు శిక్ష అనుభవించిన అమాయకుడు

హరీష్ బంగెరా అనే భారతీయుడు రెండు సంవత్సరాల పాటు సౌదీ అరేబియాలోని జైలులో నిర్బంధించబడ్డాడు. కర్ణాటకలోని ఉడిపి జిల్లా కుందాపూర్ సమీపంలోని బీజడి గ్రామానికి చెందిన హరీష్ బంగెరా 2014 నుంచి సౌదీ అరేబియా లో ఏసీ టెక్నీషియన్ గా పనిచేస్తూ...
News

బెంగాల్ బాధితులకు ఇకనైనా న్యాయం జరిగేనా?

బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ‌కు షాక్ తగిలింది. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింస ఘటనల కేసులను సీబీఐకి అప్పగించి విచారణ జరిపించాలని కోల్‌కత్తా హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. హింసాత్మక ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని...
News

భారత్ అధ్యక్షతన భద్రత మండలిలో రెండు శాంతి పత్రాల ఏకగ్రీవ ఆమోదం

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి బుధవారం శాంతి భద్రతల సమస్యపై.. మొదటిసారి రెండు కీలక పత్రాలను భారత్ నాయకత్వంలో ఏకగ్రీవంగా ఆమోదించింది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ అధ్యక్షతన 'ప్రొటెక్టర్స్ ది ప్రొటెక్టర్స్' అనే థీమ్‌తో బహిరంగ చర్చను...
News

కొత్తరకం మొక్కను కనుగొన్న భారతీయ శాస్త్రవేత్తలు

భారతీయ శాస్త్రవేత్తలు ఒక కొత్త రకం మొక్కను కనుగొన్నారు. అండమాన్‌ దీవుల్లో ఉన్న అర్చిపెలాగో దీవిలో కనుగొన్న ఆ మొక్కకు వృక్ష శాస్త్రజ్ఞులు ‘జలకన్య’ అనే పేరు పెట్టారు. ఆంగ్లంలో మెరమైడ్‌. అయితే ఈ మొక్కను కనుగొని రెండేళ్లయినా అది కొత్త...
1 1,941 1,942 1,943 1,944 1,945 2,292
Page 1943 of 2292