News

News

ఆంధ్రప్ర‌దేశ్‌లో అరాచకం.. హిందూ దేవుళ్ళ ముసుగులో హిందూ వ్య‌తిరేక ప్రచారం!

అడ్డుకున్న ధ‌ర్మ జాగ‌ర‌ణ ప్ర‌తినిధులు, ఆల‌య ఈవో క‌ర్నూలు: ఆంధ్రప్ర‌దేశ్‌లో రోజు రోజుకూ హిందూ వ్య‌తిరేకుల‌ అరాచకం పెరిగిపోతోంది. తాజాగా, క‌ర్నూలు జిల్లా, పాణ్యం మండ‌లంలో హిందూ వ్య‌తిరేకులు బ‌రి తెగించారు. వారి మాట‌ల‌కు ఆద‌ర‌ణ లేక‌నో లేక వారికి మ‌తి...
News

ధ‌ర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో శివరాత్రి మహోత్సవాలు

నంద్యాల‌: నంద్యాల నగరంలోని స్థానిక గణపతి ఉమా మహేశ్వర స్వామి దేవస్థానం, మహానంది రోడ్డు నందు శివరాత్రి సందర్భంగా మట్టితో తయారు చేసిన శివలింగనికి పూజలు చేశారు. ప్రధాన వక్త డాక్ట‌ర్‌ గెలివి సహదేవుడు మహా శివరాత్రి ప్రాశస్త్యాన్ని, మన సంస్కృతీ...
News

గుజరాత్‌లో ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ

గాంధీన‌గ‌ర్‌: రాష్ట్రీయ స్వయం సేవక‌ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్‌) అఖిల భారతీయ ప్రతినిధి సభ గుజరాత్‌లోని కర్ణావతిలో జ‌ర‌గ‌నుంది. మూడు రోజులపాటు జ‌రుగు ఈ భైఠ‌క్‌లో మునుపటి పనులపై స‌మీక్ష ఉంటుంది. అలాగే, రాబోయే సంవత్సరాల్లో చేప‌ట్ట‌బోయే వివిధ ప‌నుల‌కు సంబంధించిన‌ ప్రణాళికలు, కార్యకలాపాలు...
News

రష్యా- ఉక్రెయిన్​ యుద్ధం.. క్వాడ్​ నేతలతో మోదీ కీలక భేటీ

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా క్వాడ్​ నేతలైన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాలతో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్​గా​ సమావేశం కానున్నారు. ఇండో- పసిఫిక్​ ప్రాంతానికి సంబంధించిన కీలక అంశాలపై క్వాడ్​ నేతలు...
News

పాకిస్థాన్‌లో భారీ పేలుడు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో భారీ పేలుడు చోటు చేసుకుంది. క్వెట్టా నగరంలోని ఫాతిమా జిన్నా రోడ్‌లో పోలీసు వ్యాన్ సమీపంలో జరిగిన పేలుడులో ముగ్గురు మరణించారు. 24 మంది గాయపడినట్టు స్థానిక మీడియా నివేదించింది. డిఐజి ఫిదా హుస్సేన్ మాట్లాడుతూ 2-2.5 కిలోగ్రాముల...
News

ఇప్పటి వరకు 6,000 మందిని తీసుకొచ్చాం..

న్యూఢిల్లీ: రణరంగంగా మారిన ఉక్రెయిన్‌లో మొత్తం 20,000 భారతీయలు చిక్కుకుపోగా వారిలో ఇప్పటి వరకు 6,000 మందిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చామ‌ని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ తెలిపారు. మిగతావారిని కూడా సురక్షితంగా తీసుకురాడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయ‌న‌ బుధవారం...
News

ఉక్రెయిన్‌లో మరో భారతీయ విద్యార్థి మృతి

న్యూఢిల్లీ: భీకర యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశంకు తరలించడానికి భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక వంక ప్రయత్నం చేస్తుండగా, అక్కడ మరో భారతీయ విద్యార్థి బుధవారం ప్రాణాలు కోల్పోయాడు. పంజాబ్‌లోని బార్నాలకు చెందిన చందన్ జిందాల్(22)...
News

శుభ‌వార్త‌… ఆన్‌లైన్‌లో శ్రీరామ నవమి టికెట్లు

భ‌ద్రాచ‌లం: రాములోరి భక్తులకు భద్రాచలం దేవస్థానం శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా రెండేళ్ళుగా సీతారాముల కల్యాణాన్ని నిరాడంబరంగా నిర్వహించిన అధికారులు ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టు వెల్లడించారు. తెలంగాణలోని భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ రెండోతేదీ నుంచి 16 వరకు...
News

భారతీయులను సురక్షితంగా తరలించేందుకు చర్యలు

ప్ర‌క‌టించిన రష్యా రక్షణ శాఖ న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌ నగరంలో ఉన్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు తమ సాయుధ బలగాలు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. తమ భూభాగం ద్వారా భారత పౌరులను స్వదేశం పంపేందుకు సిద్ధమని...
News

యుద్ధ‌భూమిలో హిందూ స్వయం సేవక‌ సంఘ్ సేవ‌లు!

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ అంటేనే గుండె ద‌డ పుడుతుంది... అలాంటిది ఆ యుద్ధ‌భూమిలో ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించ‌డం మాట‌లు కాదు.. ప్రాణాల‌కు తెగించి, అక్క‌డి హిందూ స్వయం సేవక‌ సంఘ్(హెచ్‌.ఎస్‌.ఎస్‌), ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్(ఇస్కాన్‌), ప‌లు హిందూ సంస్థ‌లు మాన‌వ సేవే...
1 1,846 1,847 1,848 1,849 1,850 2,375
Page 1848 of 2375