
160views
ఆసియా కప్ లో భాగంగా నిన్న జరిగిన భారత్ – పాక్ మ్యాచ్ లో భారత్ గెలుపొందిన తర్వాత ‘వందేమాతరం’ గీతాలాపనతో స్టేడియం దద్దరిల్లింది. ఇండియా గెలుపుని సెలబ్రేట్ చేసుకుంటూ.. స్టేడియంలోని టీమ్ ఇండియా సపోర్టర్స్ సుమారు లక్ష మంది ఒకేసారి ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించారు. ఈ వీడియోను ట్వీట్స్ చేస్తూ.. ‘ఇది చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయ్ భయ్యా’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.