News

చంద్రుడిపైకి ఆమిస్-1 ప్రయోగాన్నివాయిదా వేసుకున్న నాసా

367views

చంద్రుడిపై పరిశోధనలకు నాసా పంపాలనుకున్న ఆమిస్-1 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి ఆమిస్-1 రాకెట్ కౌంట్ డౌన్ ప్రారంభించిన తర్వాత ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు నాసా ప్రకటించింది. సెప్టెంబర్ 9న మళ్లీ ప్రయోగం చేపట్టే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.