News

News

ప్రభుత్వ నియంత్రణ నుంచి ఆలయాలను విముక్తి చేస్తాం!

బ‌డ్జెట్ స‌మావేశంలో క‌ర్ణాట‌క బీజేపీ స‌ర్కారు ప్ర‌క‌ట‌న బెంగ‌ళూరు: ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దేవాలయాలకు విముక్తి కల్పిస్తామని క‌ర్ణాట‌కలోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ సెషన్‌లో ప్రకటించింది. ఆలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి చేసేందుకు తమ ప్రభుత్వం చట్టం తీసుకొస్తుందని గతేడాది...
News

పాకిస్థాన్​కు షాక్​.. జూన్​ వరకు గ్రే లిస్ట్​కే పరిమితం!

న్యూఢిల్లీ: ప్రపంచ మనీలాండరింగ్‌, టెర్రర్‌ ఫైనాన్సింగ్‌ నిఘా సంస్థ (ఎఫ్​ఏటీఎఫ్)​ పాకిస్థాన్‌ను జూన్‌ వరకు గ్రే జాబితాలోనే కొనసాగించనున్నట్టు సమాచారం. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోనందున ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ మేరకు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థికసాయం...
News

మా విద్యార్థుల‌నూ ఆదుకోండి.. భార‌త్‌ను కోరిన నేపాల్‌!

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకుని రావడానికి ‘ఆపరేషన్ గంగా’ ను భారత్ చేపట్టిన సంగతి తెలిసిందే..! పోలాండ్, స్లోవేకియా, హంగేరి, రొమేనియా వంటి పొరుగు దేశాల ద్వారా భారతీయులను తరలించడానికి భారతదేశం ఒక మెగా మిషన్‌ను చేపడుతోంది. ఈ నేప‌థ్యంలో...
News

సరిహద్దుల్లో ఇండియా డ్రోన్స్ గస్తీ!

న్యూఢిల్లీ: భారత సరిహద్దుల్లో మేడిన్ ఇండియా డ్రోన్స్ గస్తీ కాయనున్నాయి. భారత సైన్యం త్వరలో భారత్‌లో తయారు చేసిన మానవ రహిత వైమానిక వాహనం(యు.ఎ.వి)లను నిఘా కోసం ఆపరేట్ చేయనుంది. ముంబైకి చెందిన ఐడియాఫోర్జ్ భారత సైన్యానికి ‘200 స్విచ్ విఎవి’లను...
News

ఉక్రెయిన్‌ సంక్షోభం… చర్చలు, దౌత్య మార్గాలే శ‌ర‌ణ్యం!

‘క్వాడ్‌’ దేశాధినేతల స‌మావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌ సంక్షోభానికి చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారం లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో ‘క్వాడ్‌’ దేశాధినేతలు సమావేశమయ్యారు. గురువారం వర్చువల్‌గా...
NewsProgramms

ఆంధ్రప్రదేశ్ అంతటా ఘనంగా భారతీయ కిసాన్ సంఘ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

భారతీయ కిసాన్ సంఘ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల రైతులు, రైతు కూలీలు భారతీయ కిసాన్ సంఘ్ కు శుభాభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు రైతుల ఐక్యత వర్ధిల్లాలి, లాభసాటి ధర సాధిద్దాం, భగవాన్ బలరామ్ కీ...
News

కులభూషణ్ జాదవ్ కేసు.. భారత్కు పాకిస్తాన్‌ కోర్టు డెడ్లైన్

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో బందీగా ఉన్న కులభూషణ్ జాదవ్ మరణ శిక్ష వ్యవహారంలో గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏప్రిల్‌ 13 లోగా జాదవ్‌ తరపున వాదనలు వినిపించేందుకు న్యాయవాదిని నియమించాలని, ఆ న్యాయవాది వాదనలకు హాజరు కావాల్సి ఉంటుందని ఇస్లామాబాద్‌...
News

పెంపుడు జంతువుల‌తో భార‌త్‌కు విద్యార్థులు

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులు తాము ప్రేమ‌గా పెంచుకున్న జంతువుల‌తో భార‌త్‌కు క్షేమంగా చేరుకుంటున్నారు. డేహ్రాడూన్‌కు చెందిన విద్యార్థి రిష‌భ్ కౌశిక్ త‌మ‌తోపాటు పెంపుడు జంతువుల‌ను తీసుకువచ్చేందుకు అధికారులను అనుమతి కోరగా జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో కేంద్రం...
News

స్వయం సమృద్ధి సాధించడం మినహా మార్గం లేదు

న్యూఢిల్లీ: అత్యంత ముఖ్యమైన రంగాల్లో స్వయం సమృద్ధి సాధించడం మినహా భారత దేశానికి మరొక దారి లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సెమీకండక్లర్లు వంటి కీలకాంశాల్లో స్వయంసమృద్ధి కోసం కృషి చేయడం వల్ల ‘మేక్ ఇన్ ఇండియా’...
News

పురాత‌న శివాల‌యంపై బంగారు పూత గ‌ల క‌ల‌శాలు చోరీ!

కడలూరు(త‌మిళ‌నాడు): కడల్లూరు జిల్లా, వృదాచలంలోని ప్రసిద్ధ విరుతగిరీశ్వర్ శివాలయంపై ఉన్న బంగారు పూత క‌లిగిన మూడు క‌ల‌శాలు చోరీ అయ్యాయి. ఒక్కో కలశం 300 కిలోల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. దేశంలోని 1008 శివాలయాలలోని నాలుగు అగ్రశ్రేణి శివాలయాల్లో ఒకటిగా...
1 1,845 1,846 1,847 1,848 1,849 2,375
Page 1847 of 2375