బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ నిందితుడు.. ముజాహిదీన్ ఉగ్రవాది షాజాద్ అహ్మద్ మృతి
భారత దేశంలో సంచలనం సృష్టించిన బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ దోషి, అనుమానిత ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది షాజాద్ అహ్మద్ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. 2008 బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్లో ఇన్‌స్పెక్టర్ మోహన్ చాంద్ శర్మ,...








