News

News

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో కళారూపాల ప్రదర్శన

 పాండిచ్చేరితోపాటు 7 రాష్ట్రాల నుండి క‌ళాకారులు రాక‌ మొత్తం 88 క‌ళాబృందాలు జాన‌ప‌ద క‌ళారూపాల‌కు పెద్ద‌పీట‌ తిరుప‌తి: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవ వాహనసేవల్లో అపురూప‌మైన కళారూపాల ప్రదర్శనకు టీటీడీ ఏర్పాట్లు చేప‌ట్టింది. టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో ఈ క‌ళారూపాలు భ‌క్తుల‌కు...
News

రైల్వే గోడ‌ల‌పై అన్య‌మ‌తాల బొమ్మ‌లు… అడ్డుకున్న హిందూ సంస్థ‌లు

విజయవాడ: విజయవాడ రైల్వేస్టేషన్ 10 నంబర్ ప్లాట్‌ఫామ్ వైపు ఉన్న గోడపై రెండు రోజుల కింద‌ట‌ యేసు, యెహోవా బొమ్మలు పెయింటింగ్ వేస్తున్న విషయం హిందు సంస్థల దృష్టికి వచ్చింది. దీనితో ఈ విషయంపై సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా రైల్వే...
News

భారత్ జోడో యాత్ర విరాళాల కోసం కాంగ్రెస్ కార్యకర్తల దౌర్జ‌న్యం!(వీడియో)

కొల్లాం: భారత్ జోడో యాత్రకు భారీగా విరాళాలు ఇవ్వాల‌ని కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు కొల్లంలోని ఓ దుకాణంపై దాడి చేశారు. పార్టీ కార్యకర్తలు రూ.2000 రసీదు రాసినా.. తాను రూ.500 మాత్రమే ఇవ్వగలనని అనస్ అనే వ్య‌క్తి తెలిపాడు. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల తీరుపై...
News

దేశంలో భారీ సైబర్ దాడులకు పెద్ద కుట్ర!

న్యూఢిల్లీ: గుట్టుగా ఆండ్రాయిడ్‌ ఫోన్లలోకి చొరబడి, వినియోగదారుల రహస్య సమాచారాన్ని సైబర్‌ నేరగాళ్ళ‌కు చేరవేయడం ద్వారా బ్యాంకు ఖాతాల్లో సొమ్మును మాయం చేయగల కొత్తరకం మొబైల్‌ వైరస్‌ దేశంలో విస్తరించే ముప్పుంది! భారత్‌లో సైబర్‌ దాడులను అరికట్టేందుకు కృషిచేసే కంప్యూటర్‌ అత్యవసర...
News

ఉజ్బెకిస్తాన్‌ చేరుకున్న మోదీ

న్యూఢిల్లీ: ఉజ్బెకిస్తాన్‌లో జరుగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సమర్‌ఖండ్‌ చేరుకున్నారు. ఇక్కడి విమానాశ్రయంలో ఆయనకు ఉజ్బెకిస్తాన్‌ ప్రధాని అబ్దుల్లా అరిపోవ్‌ ఘన స్వాగతం పలికారు. కరోనా నేపథ్యంలో రెండేళ్ళ‌ తర్వాత దీన్ని నిర్వహిస్తున్నారు....
News

అర్బాజ్ ఖాన్ టార్గెట్ హిందూ అమ్మాయిలే…

బుదౌన్: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బుదౌన్‌లో అర్బాజ్ ఖాన్ అనే వ్య‌క్తి హుక్కా బార్‌ను నిర్వహిస్తున్నాడు. ఘోర‌మైన విష‌యం ఏమిటంటే, ఈ బార్‌కి కేవ‌లం హిందూ అమ్మాయిల‌కే అనుమ‌తి ఉంద‌ని ష‌ర‌తు పెట్టాడు. దీంతో ఎంతో మంది హిందూ అమ్మాయిలు వీడి బారిన ప‌డి...
News

టీటీడీకి ఐదు బ్యాటరీ వాహనాలు విరాళం

తిరుప‌తి: కరూర్ వైశ్యా బ్యాంక్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్‌ )లో భాగంగా గురువారం ఉద‌యం టీటీడీకి సుమారు రూ.30 లక్షల విలువైన 8-సీట్లు క‌లిగి బ్యాటరీతో నడిచే ఐదు వాహనాలను విరాళంగా అందించారు. శ్రీ‌వారి ఆలయం ముందు వాహనాలకు...
News

మరోసారి ఉగ్రరూపం దాల్చిన గోదావరి…ముంపులో లంక గ్రామాలు

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం: గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. భారీ ఎత్తున వస్తున్న వరదతో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 14.20 అడుగులకు నీటిమట్టం చేరగా.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 13 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల...
News

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల బుక్‌లెట్లు ఆవిష్కర‌ణ‌

తిరుమల: తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్సవాల‌ వాహ‌న‌సేవ‌ల‌ బుక్‌లెట్లను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి బుధ‌వారం తిరుప‌తిలోని ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల ఈవో కార్యాల‌యంలో ఆవిష్క‌రించారు. ఈ నెల 27 నుండి అక్టోబ‌రు అయిదోతేదీ వ‌రకు సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. ఇందుకోసం...
News

తవ్వకాల్లో బయల్పడిన శ్రీ రాములవారు పూజించిన శివ‌లింగం!

తమిళనాడు: తమిళనాడులో పరమ శివుడి పురాతన లింగం పురావస్తు తవ్వకాల్లో బయటపడింది. శివగంగ జిల్లా, నానామడైలో ఈ ఘటన వెలుగుచూసింది. ఈ అద్భుత లింగం గురించిన విశేషాలను పురావస్తు శాఖ అధికారి సెంధిల్‌మురుగన్‌ క్లుప్తంగా వివరించారు. సీతమ్మను దుష్ట రావణాసురుడి చెర...
1 1,640 1,641 1,642 1,643 1,644 2,383
Page 1642 of 2383